How to transfer money from credit card to bank account with less charges
తక్కువ ఛార్జీలతో క్రెడిట్ కార్డు నుండి బ్యాంకు ఖాతాకు డబ్బును ఎలా బదిలీ చేయాలి ??? హాయ్ ఫ్రెండ్స్ మీ అత్యవసర సమయం లో మీ అవసరాలకు మీకు కొంత డబ్బు అవసరం కావచ్చు అవి ఇంటి అద్దె కావచ్చు, మీ క్రెడిట్ కార్డ్ బిల్లు చెల్లింపు కావచ్చు,దానిని సకాలంలో చెల్లించక పోతే మీకు ఫైనాన్స్ ఛార్జీలు పడుతాయి దాని వలన సిబిల్ స్కోరు మీద ప్రభావం పడుతుంది కాబట్టి బిల్లు ఆన టైమ్ లో పే చెయ్యాలి, అకస్మాత్తుగా ప్రయాణించవచ్చు లేదా మెడికల్ ఎమర్జెన్సీ కావచ్చు. ఈ పరిస్థితులలో మీరు అధిక వడ్డీ కైన ఫైనాన్షియర్ నుండి రుణం తీసుకోవటానికి సిద్ధంగా ఉంటారు, లేదా పిఎల్ లోన్ సమయం పడుతుందని మరియు ఇతర మొబైల్ వాలెట్లు (క్రెడిట్ బీ,kissht loan ధని లోన్ వంటి అదనపు ఆర్థిక సంస్థలు ఎక్కువ ఫీజులు వసూలు చేస్తాయి) నా సలహా ఏంటి అంటే పైన చెప్పిన విధంగా డబ్బు ఋణం గా తీసుకుంటే భవిష్యత్తులో మీకు సమస్యలు వస్తాయి, ఎలా అంటే అదనపు ఫీజులు రూపంలో వసూలు చేస్తాయి. కాబట్టి ఫ్రెండ్స్ లేట్ చేయకుండా ఆ మొబైల్ వాలెట్ ద్వారా క్రెడిట్ కార్డు నుండి బ్యాంకు ఖాతాకు డబ్బును ...