Posts

Showing posts from June, 2025

How to Understand Health Insurance Jargon in Simple Telugu

Image
  💡 ఆరోగ్య బీమా పదాలు సరదాగా – శ్రీను & బుజ్జి స్టైల్ లో బీమా ఉంది అంటే చాలు అనుకునే రోజులు పోయాయి! ఇప్పుడు పదాల్ని అర్థం చేసుకోవాలి – Co-pay, Room Rent, Waiting Period … ఇలా ఎన్నో! ఇవి అర్థం కాకపోతే... బీమా ఉన్నా బిల్లు బాకీ అవుతుంది! ఇందుకే మీకు ఈ కథ: శ్రీను - బుజ్జి ! 🎬 శ్రీను బిమార్ & బుజ్జి బుర్రో శ్రీను హాస్పిటల్‌కి వెళ్లి బిల్లు చూసి గుండెలు దడదడలాడుతున్నాడు. బుజ్జి వచ్చి అడిగాడు: “అన్నా బీమా ఉందంటావు, బిల్లు ఎందుకంత?” శ్రీను: "రా బుజ్జి... బీమా ఉంది కానీ ఈ కో-పే, రూమ్ రెంట్, నాన్ మెడికల్ అంటూ నా జేబు గాలికి పోతుంది!" 📘 1. Co-Pay (కో-పే) 👉 కో-పే అంటే బిల్ మొత్తంలో కొంత శాతం మీరు చెల్లించాలి. ఉదా: ₹1 లక్ష బిల్ అయితే 10% కో-పే అంటే ₹10,000 మీరు, మిగతా ఇన్సూరెన్స్ కవర్ చేస్తుంది. బుజ్జి టిప్ : “బీమా అంటే అన్నిటి కవర్ కాదు అన్నా – నీ వంతు ఖర్చు కో-పే లో ఉంది!” 🛏️ 2. Room Rent Limit (రూమ్ రెంట్ పరిమితి) 👉 రోజుకి గదికి కవరే ఉండేది. ఉదా: ₹5,000/day. మీరు ₹8,000 గదిలో ఉంటే ₹3,000 మీ ఖర్చే! బుజ్జి జోక్ : “పాటింట్లో పడుకోవడం మంచిదే అన్నా… హాస్పి...